ఆ రైల్వే స్టేషన్లో ఎటుచూసినా అయ్యప్ప మాలాదారులే

83చూసినవారు
ఆ రైల్వే స్టేషన్లో ఎటుచూసినా అయ్యప్ప మాలాదారులే
సోమవారం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ అయ్యప్ప మాలాదారులతో కిక్కిరిసిపోయింది. మాలాదారులు ఇరుముడులు ధరించి శబరికి బయలుదేరడంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఎటు చూసినా అయ్యప్ప మాలాదారులే దర్శనమిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్