పాలపోలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు సమావేశం

57చూసినవారు
పాలపోలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు సమావేశం
ఆముదాలవలస గ్రామదేవత శ్రీ పాలపోలమ్మవారి దేవాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మొదలవలస రమేష్, కూన అప్పలనాయుడు, పాతిన రమణ మూర్తి , శిల్లా గురునాథ్, గొండు రవి, ఆలయ మేనేజర్ వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్