మున్సిపల్ కూరగాయల మార్కెట్ ను వినియోగంలోకి తేవాలి

57చూసినవారు
మున్సిపల్ కూరగాయల మార్కెట్ ను వినియోగంలోకి తేవాలి
మున్సిపల్ కూరగాయలు మార్కెట్ ప్రారంభించేది ఎప్పుడు అని వినియోగదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆముదాలవలస పట్టణ పరిధిలో గల కూరగాయల మార్కెట్ స్థలంలో సుమారు 20ఏళ్ళ క్రితం మున్సిపల్ ఐడిఎస్ఎంటి నిధులు సుమారు 85 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ సముదాయం వినియోగంలోకి నేటికీ రాలేదని వాపోయారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కూరగాయల మార్కెట్ వినియోగంలోనికి తేవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్