తొగరాం నీటి సంఘం అధ్యక్షులుగా రమణ

83చూసినవారు
తొగరాం నీటి సంఘం అధ్యక్షులుగా రమణ
తొగరాం నీటి సంఘాల అధ్యక్షులుగా రమణ (నెల్లిపర్తి), ఉపాధ్యక్షులుగా బి. శ్రీరామ్ మూర్తి (ఓవిపేట) ఎన్నికైనట్లు శనివారం అధికారులు ప్రకటించారు. ఆముదాలవలస మండలం తొగరాం నీటి సంఘం ఎన్నికలు సంబంధిత అధికారులు నిర్వహించారు. టిడిపి మద్దతుతో గెలిచిన అధ్యక్షులు రమణ, ఉపాధ్యక్షులు శ్రీరామమూర్తికి టిడిపి నాయకులు తమ్మినేని చంద్రశేఖర్, అమర్నాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్