చెట్ల పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర

59చూసినవారు
చెట్ల పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర
శ్రీకాకుళం పట్టణానికి అఖిల్, రమేష్ అనే ఇద్దరు సైకిల్ పై ప్రపంచ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం పట్టణానికి విచ్చేశారు. రైతులు బాగుకోసం, చెట్లు పరిరక్షణ కోసం, గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి జీవన విధానం కోసం ఈ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. వారికి పట్టణవాసులు ముంగి జగదీష్, మణికంఠ ఘనంగా స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్