శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా డ్రైవర్ల దినోత్సవం

79చూసినవారు
శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా డ్రైవర్ల దినోత్సవం
శ్రీకాకుళం పట్టణంలో డ్రైవర్ల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, కూరగాయలు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాడ గణపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాము, ప్రధాన కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్