గడప గడపకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు

72చూసినవారు
గడప గడపకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు
ఎచ్చెర్ల: ఫరీదుపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ మొదలవలస కృష్ణ గత ప్రభుత్వంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షలు రూపాయలు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. సదరు వ్యక్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారు డబల్యూ/పి నెంబర్ 9682/2024 ఉత్తర్వలు ప్రకారం ఆగస్టు 9, 2024 లోపు పేమెంట్ లు చేయవలసినదిగా ఉత్తర్వులు జారిచేసినట్లు హైకోర్టు అడ్వకేట్ మొదలవలస చిరంజీవి శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్