లావేరు: అంగన్వాడీ పిల్లలకు సరైన ఆహారం అందజేయాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
లావేరు మండలం తాళ్ళవలస పంచాయతీలోని రావివలస అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం సందర్శించారు. అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సిబ్బందిని ఆదేశించారు. పిల్లలలో చిన్న వయసు నుంచే సరైన ఎదుగుదల ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్