అల్లినగరంలో గణపతికి ప్రత్యేక పూజలు

63చూసినవారు
అల్లినగరంలో గణపతికి ప్రత్యేక పూజలు
ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం జై దుర్గ భవాని వారిచే ప్రత్యేక భజన బృందం నిర్వహించారు. పెద్దరాపల్లి వారిచే శ్రీ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్