జాతి ప్రగతిలో ఉపాధ్యాయులదే ముఖ్యభూమిక

81చూసినవారు
జాతి ప్రగతిలో ఉపాధ్యాయులదే ముఖ్యభూమిక
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయింతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా శ్రీకాకుళం డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు) పూర్వ వైస్-ఛాన్సలర్ ఆచార్య రొక్కం సుదర్శనరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సామాజిక బాధ్యతతో కూడినదన్నారు. దేశ ప్రగతిలో ఉపాధ్యాయులు పాత్రే కీలకమని అభిప్రాయపడ్డారు. పలువురు ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్