235వ రోజు కొనసాగుతున్న అన్నదానంకార్యక్రమం

64చూసినవారు
235వ రోజు కొనసాగుతున్న అన్నదానంకార్యక్రమం
రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం 235వ రోజుకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పారు అలాగా పేదలు, బాటసారులు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం సంతోషకరంగా ఉందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఆదర్శంగా తీసుకొని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్