బారువ: ధాన్యంను పరిశీలించిన వ్యవసాయశాఖ అధికారులు

83చూసినవారు
సిక్కోలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు వల్ల రైతుల పండించిన వరి పంటను జిల్లా రైతు వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. 20 కిలోల ఇసుకలో ఒక కేజీ ఉప్పును కలిపి ధాన్యంపై చల్లడం ద్వారా ధాన్యం మొలకెత్తకుండా ఉంటాయని రైతులకు అధికారులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగన్మోహన్ రావు, సైంటిస్ట్ అనూష, వ్యవసాయ శాఖ అధికారి నరసింహ మూర్తి, రైతు సేవ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్