పల్లె ప్రగతి సాధించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి

82చూసినవారు
పల్లెలు ప్రగతి పథంలో ముందుకు వెళ్లినప్పుడే అంతట అభివృద్ధి సాధ్యమవుతుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా ఇచ్చాపురం మండలంలోని కేదారిపురం, బాలకృష్ణ పురం పంచాయతీలతో పాటు స్థానిక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని ఏనాడో పెద్దలు అన్నారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్