నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

69చూసినవారు
ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఇచ్ఛాపురం అభ్యర్థిని పిరియా విజయ అన్నారు. సోంపేట మేజర్ పంచాయతీలో ఎంపీపీ నిమ్మన దాస్, జెడ్పీటీసీ సభ్యురాలు తడక యశోదతో కలిసి సోమవారం ఇంటింట ప్రచారం చేశారు. వైసిపీ మండల కమిటీ అధ్యక్షుడు శిలగాన భాస్కరరావు, జేసీఎస్ కన్వీనర్ బుద్ధాన శ్రీకృష్ణ, సర్పంచ్ నగిరి ప్రభావతి, వైస్ ఎంపీపీ రేగు ప్రేమ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్