ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

51చూసినవారు
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
సెప్టెంబర్ 1న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో తెలంగాణకు స్వతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, రాఘవేందర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, రవి గౌడ్, శ్రీధర్, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్