పాలమూరు జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ రాజావారి భూములను పేదలకు పెంచాలని అన్నారు. జిల్లాలో రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని, ఆదివారాల్లో జరిగే సీపీఎం పార్టీ జిల్లా మహాసభల్లో వీటి సాధనకు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు.