'మెండ'కు డాక్టరేట్ ప్రధానం

72చూసినవారు
'మెండ'కు డాక్టరేట్ ప్రధానం
జలుమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న మెండ రామారావుకు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధికారులు డాక్టరేట్ ను విశాఖపట్నంలో ప్రధానం చేశారు. చేయూత ఎన్టీఓ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సిటీ చైర్మన్ పాల్ శ్యామల్ డాక్టరేట్ ను అందించారు. భారతీయ విద్యా విధానం, ప్రపంచీకరణలో తీసుకువచ్చిన మార్పులపై చేసిన పరిశోధనలకు డాక్టరేట్ దక్కిందని రామారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్