క్రికెట్ సబ్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తా: మంత్రి రామ్మోహన్

80చూసినవారు
నరసన్నపేటలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఉన్న క్రికెట్ సబ్ సెంటర్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక సబ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రికి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి చిట్టిబాబు వినతి పత్రం సమర్పించారు. క్రీడాకారులకు ప్రాక్టీస్ కోసం నెట్‌లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్