జలుమూరు: లింగాల వలస హైస్కూల్లో గణిత దీప్తి పుస్తకావిష్కరణ

60చూసినవారు
జలుమూరు: లింగాల వలస హైస్కూల్లో గణిత దీప్తి పుస్తకావిష్కరణ
జలుమూరు మండలం లింగాలవలస హైస్కూల్ నందు సోమవారం గణిత దీప్తి పుస్తకాన్ని ప్రధానోపాధ్యాయులు ఉంగటి అప్పల సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ గణిత దీప్తి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫార్మ్ వారు తయారు చేసారని, ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు ఉంగటి అప్పలసూరి నారాయణ తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్