సారవకోట: 'ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన సేవలందించాలి'

66చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బుధవారం సారవకోట మండల కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you