పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ.. ఫిర్యాదిరాలుతో సంభాషణ

83చూసినవారు
నరసన్నపేట పోలీస్ ఠాణా ను జిల్లా ఎస్పీ కె. వి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సిబ్బందితో మాట్లాడి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి వెళ్తున్న ఆయన అక్కడే ఉన్న ఓ మహిళ వద్ద ఆగి ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఆమె సమస్యను సానుకూలంగా విన్నారు. దీనిపై సీఐ వై శ్రీనివాసరావుకు, ఎస్సై దుర్గాప్రసాద్‌కు కేసు విషయమై విచారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్