పలాస వైయస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార కార్యక్రమ వివరాలు

54చూసినవారు
పలాస వైయస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార కార్యక్రమ వివరాలు
పలాసనియోజకవర్గం వైయస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమ వివరాలు. ఉదయం 9 గంటలకు మామిడిపల్లి, 10 గంటలకు బొడ్డపాడులో ప్రచార కార్యక్రమంను చేస్తారు. 11: 30కు మాకన్నపల్లి, మధ్యాహ్నం 12: 30కు గొల్లమాకన్నపల్లిలో ప్రచారము చేసి, అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు చిన్న నీలావతి, 4గంటలకు పెద్ద నీలావతి, 5 గంటలకు కొబ్బరిచెట్లవూరులో ఎన్నికల ప్రచారం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్