ఉపాధ్యాయుల నైపుణ్యం పెంపొందించుకోవడానికి దోహదం

68చూసినవారు
ఉపాధ్యాయుల నైపుణ్యం పెంపొందించుకోవడానికి దోహదం
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ద్వారా ఉపాద్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడానికి దోహదం పడుతుందని హిరమండల మండల విద్యాశాఖాధికారి కె. రాంబాబు తెలిపారు. మంగళవారం మండలంలోని హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అవలింగి, భగీరథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యందు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్