జగన్నాథ స్వామి రథంకు రూ.10 వేలు వితరణ

82చూసినవారు
జగన్నాథ స్వామి రథంకు రూ.10 వేలు వితరణ
ఎల్ ఎన్ పేట మండలంలోని లక్ష్మీ నర్సు పేట గ్రామంలోని పురాతన జగన్నాథ స్వామి ఆలయం యందు.. పాతపట్నం నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒరియా బ్రాహ్మణులు మాట్లాడుతూ.. రథం లేక పోవడం వలన రధోత్సవాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. వీటిపై స్పందించిన బిజెపి నాయకులు తేజేశ్వరరావు రథం తయారికి పది వేలు రూపాయలు వితరణ అందజేశారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడుభూపతి, బాబురావు, ఉమామహేశ్వరరావు,

సంబంధిత పోస్ట్