సర్పంచ్ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

66చూసినవారు
సర్పంచ్ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
కొత్తూరు మండలం రాయల గ్రామంలో సర్పంచ్ జనార్ధన్ కుటుంబ సభ్యులకు సోమవారం పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి  శాంతి పరామర్శించారు. జనార్దన్ భార్య మహేశ్వరి పాత్రో ఇటివల మరణించారు. మహేశ్వరి పాత్రో చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ పిఏసీఎస్ అద్యక్షుడు చింతాడ. సూర్యనారాయణ, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్