పాతపట్నం: నీలమణి దుర్గా ఆలయం కు పోటెత్తిన భక్తులు

84చూసినవారు
ఉత్కళాంద్రుల ఆరాద్య దైవం పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి దర్శనానికి  భక్తులు పోటెత్తారు. దసరా సందర్భంగా శనివారం అమ్మవారిని దర్శనం తో పాటు  అధిక సంఖ్యలో వాహనాలకు పూజలు చేశారు. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా నుంచి వేలాది మంది భక్తులు, వాహనాలు తరలి రావడం ఆలయ ప్రాంతాలు  కిక్కిరిసిపోయింది. భక్తుల దర్శనాలు తో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు అన్న ప్రసాదం, మంచి నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్