వైద్యాధికారుల నిరసన

51చూసినవారు
వైద్యాధికారుల నిరసన
ప్రభుత్వం జారీ చేసిన జీఓ 85 వ్యతిరేకంగా పిహెచ్సి వైద్యాధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. రాష్ట్ర పిహెచ్సి వైద్యాధికారులు సంఘం పిలుపు మేరకు హిరమండలం, చొర్లంగి పిహెచ్సి వైద్యాధికారులు సాయిగీత, ఫరూక్ హుస్సేన్, యశ్వంత్, సంతోష్, నిరసన తెలిపారు. దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం జి.ఓ రద్దు చేయాలని వైద్యాధికారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్