నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

69చూసినవారు
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ జడ్పిటిసి శివ్వాల తేజేశ్వరరావు అన్నారు. మంగళవారం రావిచెంద్రి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్ సొమ్ము లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు నాలుగు వేలు, వికలాంగులకు ఆరు‌ వేలు పించన్ సొమ్ము అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్