ఈనెల 25న చెకుముకి సైన్స్ పరీక్ష

75చూసినవారు
ఈనెల 25న చెకుముకి సైన్స్ పరీక్ష
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ పరీక్ష సన్నాహక సమావేశం ఆదివారం శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జెవివి జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 25న పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు జిల్లాలో 30 మండలాల నుంచి సుమారు 25వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర నాయకులు గిరిధర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్