వ్యక్తి అదృశ్యంపై పోలీస్ కేసు నమోదు

64చూసినవారు
వ్యక్తి అదృశ్యంపై పోలీస్ కేసు నమోదు
శ్రీకాకుళం నగరం చిన్నబరాటం వీధికి చెందిన ఎల్. రాజా అనే వ్యక్తి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడంలేదని బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోజు స్నేహితుడితో కలిసి మద్యం తాగాడని, ఆ మత్తులో బయటకు వెళ్లి ఇంటికి రాలేదని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కామేశ్వరరావు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you