జిల్లా రైల్వేలో ప్రగతి పరుగులు

70చూసినవారు
జిల్లా రైల్వేలో ప్రగతి పరుగులు
అమృత భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్, పలాస, నౌపాడ, ఇచ్చాపురం స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం సౌర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన తన క్యాంపు కార్యాలయం విజయ నిలయంలో గురువారం భేటీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్