శ్రీకాకుళంలో రేపు విద్యా సంస్థలకు సెలవు

76చూసినవారు
శ్రీకాకుళంలో రేపు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కళాశాలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం కలెక్టర్ దినకర్ సెలవు ప్రకటించారు. వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదేశాలను ఎవరూ పాటించక పోయిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదివారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్