నౌపడా ఎస్సైగా నారాయణ స్వామి

54చూసినవారు
నౌపడా ఎస్సైగా నారాయణ స్వామి
సంతబొమ్మాలి మండల పరిధిలో గల నౌపడా పోలీస్ స్టేషన్ ఎస్సై గా జి. నారాయణస్వామి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పూల గుచ్చలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలును కాపాడుతానని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్