నరసింగపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

58చూసినవారు
నరసింగపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు నరసింగపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ పోలాకి షణ్ముఖరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసే పనులు ను వివరించారు. అలాగే కరపత్రాలు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్