అంబేద్కర్ విగ్రహానికి అవమాన పరిచిన వారిని అరెస్టు చేయాలి

57చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి అవమాన పరిచిన వారిని అరెస్టు చేయాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం ఎర్ర పోతవరం లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచి మాట్లాడిన సర్పంచ్ అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి యడ్ల గోపి సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ముసుగులో అంబేద్కర్ విగ్రహాలను అవమానం పరుస్తుంటే దళిత సమాజం ఊరుకోవడం జరగదని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్