టెక్కలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కు తీవ్ర గాయాలు

62చూసినవారు
టెక్కలి మండలం చలమయ్య పేట గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాసకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్