బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది

51చూసినవారు
బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది
అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నాయకుల చేతుల్లో అనేక రకాలుగా నష్టపోయి బాధితులైన కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సంతబొమ్మాళి మండలం ఎం. నర్సాపురానికి చెందిన యడ్ల ఈశ్వరి, జామి భారతిలపై టీడీపీ నాయకులు దాడులు చేశారని అన్నారు. ఒక్కొక్కరికి పార్టీ నుంచి పంపించిన రూ. 50 వేల చెక్కులను గురువారం అందజేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్