ఆమదాలవలస: 'బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి'

66చూసినవారు
ఆమదాలవలస నియోజకవర్గ సోమవారం జొన్నవలస గ్రామంలో చెరువుగట్టుపై ఇల్లు నిర్మించుకున్నారని ఆ గ్రామానికి చెందిన 23 ఇళ్లను కూల్చివేశారు. ఈ మేరకు వైసీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి తాత్కాలికంగా వారు ఉండటానికి టెంట్లు వేయించి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తక్షణమే బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్