ఆముదాలవలస: ఉచిత ఇసుక విధానం అని చెప్పి టెండర్లు వేయడమేంటి

77చూసినవారు
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ ఉచిత ఇసుక విధానం తెస్తామని చెప్పి సామాన్య మానవునికి ఇసుక కొనలేక ఇబ్బందులు పడుతున్నాడని వైయస్సార్ పార్టీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ఆముదాలవలస తన నివాసంలో మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానమని చెప్పి గత ప్రభుత్వం అమలు చేసిన ధరలకంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వాపోయారు.

సంబంధిత పోస్ట్