ఆదివారం లావేరు మండలం కొత్త కుంకo యూనిట్ ల్ .న్ పురం గ్రామం లో సామూహికంగా బ్రహ్మాస్త్రం, -50 kg తుటి కాషాయం, -50 kg అజ్ఞాస్త్రం -30kg తయారు చెయ్యడం జరిగింది. ముఖ్యంగా ఈ కశయలు వరి లో కాయ కాండం తొలిచే పురుగు కు, తెల్ల దోమ కి, రసం పీల్చే పురుగులకు, పోషక లోపలకు ఉపయోగ పడుతుంది అని రీజనల్ అధికారి వివరించి చెప్పడం జరిగింది. రైతులు తో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకోవడం జరిగింది.