మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున తరఫు లాయర్

51చూసినవారు
మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున తరఫు లాయర్
మంత్రి సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసుపై HYD-నాంపల్లి కోర్టు గురువారం విచారణ చేపట్టింది. నాగార్జునకు వ్యతిరేకంగా మంత్రి సురేఖ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా..ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నాగార్జున తరపు లాయర్ అకోశ్ రెడ్డి వాదనలు వినిపించారు. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్