ఢిల్లీ ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా విడుదల

84చూసినవారు
ఢిల్లీ ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా విడుదల
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఆప్ ప్రకటించింది. మొత్తం 11మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ముఖ్యంగా ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆప్ లో చేరిన ఆరుగురు నేతలు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. బ్రహ్మసింగ్ తన్వర్ (ఛతర్పూర్), అనిల్ ఝా(కిరారీ), బీబీ త్యాగి(లక్ష్మీ నగర్), జుబేర్ చౌదరి (సీలంపూర్), వీర్సింగ్ ధింగన్(సీమాపురి), సోమేష్ షోకీన్(మతియాల)లు జాబితాలో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్