‘అమరన్‌’.. రూ.కోటి నష్టపరిహారం కోరిన విద్యార్థి

68చూసినవారు
‘అమరన్‌’.. రూ.కోటి నష్టపరిహారం కోరిన విద్యార్థి
శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన అమరన్ సినిమా సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ చిత్ర బృందానికి షాక్ తగిలింది. తన ఫోన్‌ నంబర్‌ను సినిమాలో చూపించారని, రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ ‘అమరన్‌’ చిత్ర బృందానికి ఓ విద్యార్థి నోటీసులు పంపించాడు. తన ఫోన్ నంబర్ చూపించడం వల్ల తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్