రామన్నపేట లో పంటకోత ప్రయోగం

648చూసినవారు
రామన్నపేట లో పంటకోత ప్రయోగం
బూర్జ మండలం రామన్నపేట గ్రామంలో సవిరిగాన. రమేష్ పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన వరి పంటను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపాలరావు సమక్షంలో పంట కోత ప్రయోగం నిర్వహించి 5.5 మీటర్లు తీసుకుని దిగుబడిని అంచనా వేయడం జరిగింది. అనంతరం రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వి ఏ ఏ హేమలత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్