ద్రవ జీవామృతంతో ఎంతో మేలు

337చూసినవారు
ద్రవ జీవామృతంతో ఎంతో మేలు
బూర్జ మండలం పాలవలస గ్రామంలో శుక్రవారం రైతులచే 400 లీటర్ల ద్రవజీవామృతం తయారు చేయడం జరిగింది. రబీలో వేసిన అపరాలకు ఎకరాకు 20 ద్రవజీవామృతం 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. దీని వల్ల మొక్క వేపుగా పెరగడమే కాకుండా పురుగులు, తెగుళ్ల భారీ నుంచి కూడా కాపాడుతుందనీ ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇంచార్జ్ గురువు జనార్దన్ రావు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్