ప్రకృతి వ్యవసాయ ధాన్యం శాంపిల్స్ సిద్ధం

389చూసినవారు
ప్రకృతి వ్యవసాయ ధాన్యం శాంపిల్స్ సిద్ధం
బూర్జ మండలంలో పాలవలస, బూర్జ, అప్పల పేట, కొరగాం, అల్లిన మొత్తం 5 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో భాగంగా రైతులు ఈ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని మార్కెటింగ్ చేయడం కోసం బుధవారం రైతుల దగ్గర ధాన్యం శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఈ శాంపిల్స్ టెస్ట్ పాస్ అయిన వెంటనే ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే అదనంగా కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ మాస్టర్ ట్రైనీ చిన్నమ్మడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్