విశాఖపట్నంలో డిసెంబర్ 14 వ తేదీ నుంచి 18 తేదీ వరకు ఆర్గానిక్ మేళా జరుగుచున్నది దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి బెల్లం, చిరుధాన్యాలు, దేశవాళీ బియ్యము, కూరగాయలు, అరటి పళ్ళు వివిధ రకాల ఉత్పత్తులతో స్టాల్ పెట్టడం జరిగింది.సందర్శకులు వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ రేవతి తెలిపారు.