మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణకి ఆత్మీయ సత్కారం

51చూసినవారు
మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణకి ఆత్మీయ సత్కారం
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణ నాయుడు మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన స్వగృహంలో రామకృష్ణ నాయుడును మంగళవారం ఏపీ రైతు సంఘం నాయకులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు గౌరవ సత్కారం చేసినట్లు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు కల్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్