అల్లు అర్జున్ బోర్డర్‌లో యుద్ధం చేశాడా: రేవంత్ (వీడియో)

65చూసినవారు
TG: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్‌తక్ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ అరెస్ట్ కాలేదా? అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప్ర- 2’ ప్రీమియర్ షోలకు మేమే అనుమతి ఇచ్చాం. సరైన ఏర్పాట్లు చేయకుండా కారు ఎక్కి ఆయన ర్యాలీ చేశారు. ఓ మహిళ మృతి చెందింది. ఆమె బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. దీనిపై కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రశ్నించరా?' అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్