అల్లు అర్జున్ అరెస్ట్‌.. వైరల్‌గా మారిన వేణు స్వామి జాతకం (వీడియో)

50చూసినవారు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన కేసులో అల్లు అర్జున్‌ అరెస్టైన విషయం తెలిసిందే. గతంలో వేణుస్వామి బన్నీ జాతకం చెప్పిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ‘‘నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకో 15 ఏళ్ల వరకు’’ అని చెప్పారు. ఈ వీడియోకు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వీడియో యాడ్ చేసి ‘నువ్వు చెప్పిన రాజయోగం ఇదేనా ఇట్టా ఉంటదా’ అని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్